స్లాట్ బుక్ చేసుకునే నాటికే 22ఏ క్లియరెన్స్ పూర్తి చేయాలి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ప్రజలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయాలకు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 22ఏ నిషేధిత భూముల జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా క్లియర్ చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించి 22ఏ జాబితాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్‌డేట్...