నాగారంలో ఘనంగా తిరంగా ర్యాలీ

నాగారం, ఆగస్టు 14, (తెలంగాణ దిశ) :[video width="848" height="480" mp4="http://m.telanganadishaepaper.com/wp-content/uploads/2026/08/VID-20260814-WA0595.mp4"][/video] నాగారంలో శుక్రవారం దేశభక్తి ఉట్టిపడేలా తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాల మధ్య విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. సెరినిటీ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ర్యాలీ సందర్భంగా భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో నాగారం...