కుటుంబ కలహంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ
కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురి డిఫెన్స్ కాలనీ, నిర్మల్ నగర్ ప్రాంతానికి చెందిన పెరమళ్ళ రేవతి (30) అనే మహిళ కుటుంబ కలహం నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవతికి తన భర్త పెరమళ్ళ నవీన్ కుమార్ (35)తో కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో ఈ నెల 18వ తేదీ ఉదయం సుమారు 8 గంటల సమయంలో రేవతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది....