పద్మశాలి టౌన్‌షిప్ అభివృద్ధికి బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలి

ఏఎస్‌ రావునగర్, ఆగస్టు 22, (తెలంగాణ దిశ) : కాప్రా పద్మశాలి టౌన్‌షిప్‌లోని ప్రతి ప్లాట్‌ యజమాని కాలనీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించాలని భావనాఋషి కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు సీత అంజనేయులు కోరారు. శనివారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షుడు అతినగరం సుదేశ్‌, కార్యవర్గ సభ్యులు గుర్రం విశ్వేశ్వరరావు, కర్నాటి నాగభూషణంతో కలిసి ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం సొసైటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఇప్పటికే...