కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బిఆర్‌ఎస్ సమరభేరి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 420 హామీల అమలు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, వికలాంగులు, భూముల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను...