జిల్లాలో అన్ని డివిజన్ల కాంగ్రెస్, అనుబంధ సంస్థల కమిటీలను నియమించాలి…
ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశంలో మేడ్చల్ జిల్లా నేతలకు దిశా నిర్దేశం మేడ్చల్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు 16, (తెలంగాణ దిశ) : జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని డివిజన్లకు పార్టీతో పాటు అన్ని రకాల అనుబంధ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐసీసీ ఇంచార్జీ నటరాజన్ మీనాక్షి సూచించారు. పూర్తి స్థాయిలో కమిటీల నిర్మాణంతోనే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయవచ్చునని అన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో...