భారత్‌లో తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమానికి’ నాంది
వ్యవసాయ విద్యార్థులకు వృత్తి అవకాశాలపై దిశానిర్దేశం.. ఒకే వేదికపై 24 మంది రంగ నిపుణులు ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’లో సుమారు 300 మంది విద్యార్థులకు మార్గదర్శనం కుత్బుల్లాపూర్, ఆగస్టు 30, (తెలంగాణ దిశ) : వ్యవసాయ విద్యార్థులకు ఆధునిక వృత్తి అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతులకు క్షేత్ర స్థాయిలో నాణ్యమైన సాంకేతిక మార్గదర్శనం అందించే నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో నవ నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’ను ఆదివారం ఘనంగా నిర్వహించారు....