ఏఎస్ రావునగర్ డివిజన్ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

ఏఎస్ రావునగర్, ఆగస్టు 28, (తెలంగాణ దిశ) :  అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీక “రాఖీ పౌర్ణమి” సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమ, నమ్మకం, జీవితాంతం నిలవాలనే వాగ్దానానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబంలో మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూ బంధాల విలువను చాటి చెప్పే శుభదినం ప్రతి ఇంటా ఆనందాన్ని ఆత్మీయతను నింపాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన...