ఆగస్టు 25న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా
వంద ఉద్యోగాల భర్తీకి మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో నియామకాలు హైదరాబాద్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలోని ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో, మెడ్‌ప్లస్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో యూఈఐజీబీ ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మెడ్‌ప్లస్ గ్రూప్‌లో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ విభాగాల్లో మొత్తం 100...