ఘనంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు

వరంగల్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) :  మహిళా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి స్వర్ణను ఘనంగా సన్మానించి, శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళల...