సీఎం సర్వోన్నత పోలీసు పతకం అందుకున్న పోలీసు అధికారి దేవనబోయిన ప్రతాప్

హైదరాబాద్, ఆగస్టు 15, (తెలంగాణ దిశ) : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ జెన్ కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీప్ దేవనబోయిన ప్రతాప్ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతాకం అందుకోవడం గర్వంగా, మరపురాని అనుభూతిగా ఉందని తెలిపారు. సేవా ప్రయాణంలో ఈ గౌరవం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. తన విధి...