గణేష్ ఉత్సవ సమితి ఏఎస్ రావునగర్ డివిజన్ కన్వీనర్‌గా తాడూరి గగన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

అందరి సహకారంతో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తా : నూతన కన్వీనర్ గగన్ కుమార్   ఏఎస్ రావునగర్, ఆగస్టు 30, (తెలంగాణ దిశ) : 2026 సంవత్సర గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్‌గా జమ్మిగడ్డకు చెందిన తాడూరి గగన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు, పలువురు ప్రముఖులు, ఉత్సవ సమితి సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయంతో గగన్ కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ...