చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు సేవలు చిరస్మరణీయం

తొర్రూరు, ఆగస్టు 16, (తెలంగాణ దిశ) : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు పాలకుర్తి (పాత చెన్నూరు) నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. దుగ్యాల శ్రీనివాసరావు 62వ జయంతి సందర్భంగా దుగ్యాల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు దుగ్యాల శ్రీనివాసరావు 62వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం విశ్రాంతి భవన్‌లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెల్తూరి...