ఓట్లు మావి.. సీట్లు మీవా? ఇక మా ఓట్లు మాకే!

బీసీల రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం: మెట్టుకాడి శ్రీనివాస్ హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :  రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి మేరకు తగిన వాటా దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బహుజన రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే రాజకీయ పార్టీలకు ఇక చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. “ఓట్లు మావి.. సీట్లు మీవా? ఇక మా ఓటు మాకే” అనే...