ఏడేళ్లుగా జాతీయ పతాకానికి వెన్నెల ఫౌండేషన్ గౌరవ వందనం

ఏడేళ్లుగా జాతీయ పతాకానికి వెన్నెల ఫౌండేషన్ గౌరవ వందనం రోడ్లపై పడివున్న జెండాల సేకరణ.. ప్రజల్లో అవగాహనకు వినూత్న కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : జాతీయ పతాకం పట్ల గౌరవం, బాధ్యతా భావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు వెన్నెల ఫౌండేషన్ గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్న కృషిని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత అభినందించారు. జాతీయ పతాకాలను సేకరణ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూపొందించిన పోస్టర్...