పోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026పై నాగారంలో వార్డు సభ

నాగారం, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  ఘట్‌ కేసర్‌ సర్కిల్‌ నాగారం డివిజన్‌ పరిధిలో పోస్ట్‌ ఎస్‌ఐఆర్‌–2026 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, ఓటర్ల వివరాల పరిశీలన, మార్పులు, చేర్పులు, అభ్యంతరాల నమోదు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని,...