వెయ్యి రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్‌ఎస్‌ వంటావార్పు

ఏఎస్‌రావునగర్‌ రాధికా చౌరస్తాలో నిరసన.. రోడ్డుపైనే వంటలు, భోజనాలు.. మహిళల నృత్యాలు ఏఎస్‌రావునగర్‌, సెప్టెంబర్‌ 04, (తెలంగాణ దిశ) :  రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏఎస్‌రావునగర్‌ రాధికా చౌరస్తాలో వంటావార్పు నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రోడ్డుపైనే వంటలు చేసి భోజనాలు చేశారు. .ఈ సందర్భంగా చౌరస్తాలోని అమ్మవారికి బోనాలు...