జిల్లా కోర్టులో ఘనంగా గణపతి పూజలు

కుషాయిగూడ, సెప్టెంబర్ 19, (తెలంగాణ దిశ) : కుషాయిగూడలోని మేడ్చల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతికి శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్‌రావు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడిజె తిరుపతి, 2వ ఏడిజె అమరావతి, ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీదేవి, పోక్సో కోర్టు జడ్జి ఆశాలత, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సత్తు రవీందర్, 1వ అదనపు సీనియర్‌ సివిల్‌...