అన్నపూర్ణ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు
భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానికులు కుషాయిగూడ, సెప్టెంబర్ 14, (తెలంగాణ దిశ) : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కుషాయిగూడలోని అన్నపూర్ణ ఎస్టేట్‌లో తొలి రోజు వినాయక స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఎస్టేట్ కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రామ్మోహన్ రావు, కొత్త రామారావు, అన్నపూర్ణ ప్రసాద్, గురుస్వాములు ఎస్ఆర్ శ్రీను, గంగాధర్, బోసు, ఎంపీ. ప్రసాద్, జవహర్...