వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సెలవు
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రెండు జిల్లాల పరిధిలో సెలవు.. నవంబర్ 14 పనిదినం హైదరాబాద్, సెప్టెంబర్ 23 (తెలంగాణ దిశ) : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ శుక్రవారం హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నంబర్ 1396 ప్రకారం సెప్టెంబర్ 25న ప్రకటించిన సాధారణ...