https://m.telanganadishaepaper.com/wp-admin

భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి: కుషాయిగూడ పోలీసులు కుషాయిగూడ, సెప్టెంబర్ 11, (తెలంగాణ దిశ) : వినాయక చవితి, గణేష్ నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భక్తులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కుషాయిగూడ పోలీసులు విజ్ఞప్తి చేశారు. .ప్రతి గణేష్ మండపం వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద, అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్‌ను వినియోగించరాదని స్పష్టం చేశారు. విద్యుత్ తీగలు, స్తంభాలు,...