ఐఅండ్‌పీఆర్ జేడీ జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి

అభినందనలు తెలిపిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య   హైదరాబాద్, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డిఎస్. జగన్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో ఫెడరేషన్ నాయకులు మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార భవన్‌లో జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. సమాచార, పౌర సంబంధాల శాఖలో వివిధ...