గణేష్ ఉత్సవ సమితి బాధ్యతలు దళితుడికి అప్పగిస్తే తప్పా?
ఉత్సవ సమితి బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (తెలంగాణ దిశ) : గణేష్ ఉత్సవ సమితి బాధ్యతలను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అప్పగించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తూ తాడూరి గగన్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ గణేష్ ఉత్సవ సమితి 2026 కన్వీనర్‌గా తనను అఖిలపక్ష నాయకులు, ఫౌండర్లు, సీనియర్ నాయకుల నిర్ణయం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది డాక్టర్ ఏఎస్...