1000 రోజులు ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్.. ప్రజల మధ్య ఒక్క రోజూ లేని కేసీఆర్” అనే నినాదంతో 3న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

1000 రోజులు ఫామ్‌ హౌస్‌లో కేసీఆర్.. ప్రజల మధ్య ఒక్క రోజూ లేని కేసీఆర్” అనే నినాదంతో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రతి పక్ష హోదా ప్రజాసేవ కోసం.. ఫామ్‌ హౌస్ విశ్రాంతి కోసం కాదు కేసీఆర్ వెంటనే ప్రతి పక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: కేశెట్టి ప్రసాద్ ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 02, (తెలంగాణ దిశ) : ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించిన మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగేందుకు నైతిక హక్కు లేదని...