అనారోగ్యంతో పెయింటర్ మృతి
పని చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన యాకూబ్ కుషాయిగూడ, సెప్టెంబర్ 12, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనారోగ్య కారణాలతో ఓ పెయింటర్ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హెచ్.పీ. కాలనీ, తిరుమలనగర్ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన మల్లెపాక యాకూబ్ (41) పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 14 ఏళ్ల క్రితం అర్చనను వివాహం చేసుకున్న యాకూబ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. యాకూబ్‌కు గతంలో మద్యం సేవించే అలవాటు ఉండగా, గత రెండేళ్లుగా ఫిట్స్ సమస్యతో...