కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీలో కన్నుల పండువగా మహా హారతి

వేలాది మంది వసుంధర కళాశాల విద్యార్థినులతో గణనాథుడికి మహా హారతి విద్యార్థినులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నృత్యాలు.. కుషాయిగూడ, సెప్టెంబర్ 23, (తెలంగాణ దిశ) :  కుషాయిగూడ టీజీఐఐసీ కాలనీ మైదానంలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మహా గణపతికి బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, యువసేన యూత్ అసోసియేషన్ చైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వసుంధర కళాశాలకు చెందిన వేలాది మంది విద్యార్థినులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమిదలతో...