చిట్యాల ఐలమ్మ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌గా పెద్దాపురం కుమారస్వామి
వరుసగా నాలుగవ సారి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు హైదరాబాద్, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) : వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్‌గా పెద్దాపురం కుమారస్వామిని ప్రభుత్వం వరుసగా నాలుగవ సారి నియమించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్లు రత్నాల కనకయ్య, గుమ్మడి రాజు యాకయ్య, సకినాల రవి, ముంజంపల్లి రాములు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం కుమారస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వరుసగా నాలుగవ సారి ఉత్సవ కమిటీ...