రేవంత్ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి

లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు  ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) :  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శ్రీరాముడు, పరమ శివుడిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఉప్పల్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ సమాజంలో విభేదాలకు దారితీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్...