కుషాయిగూడలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

ముగ్గురికి తీవ్ర గాయాలు.. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీ కుషాయిగూడ, సెప్టెంబర్ 29, (తెలంగాణ దిశ) :  కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని కారు డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌ నార్త్ కమల్‌నగర్‌కు చెందిన విక్రమ్‌ కుమార్‌ (25) మౌలాలి ఎస్పీ...