గణేష్ ఉత్సవ షెడ్డు నిర్మాణం కోసం రహదారి మూసివేత
దారి మూసి వేసి ఇటుకలు, సిమెంట్‌తో దిమ్మెల ఏర్పాటు ఉత్సవాలకు పది రోజుల ముందే రహదారి మూసివేత కింది కాలనీల వాసులకు తప్పని ఇబ్బందులు కుషాయిగూడ, సెప్టెంబర్ 06, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీ, ఇందిరానగర్ రోడ్ నంబర్ 7లో గణేష్ ఉత్సవ షెడ్డు నిర్మాణం కోసం రహదారిని పూర్తిగా మూసి వేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఇటుకలు, సిమెంట్‌తో దిమ్మెలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ రహదారి...