సరళా రెడ్డి జ్ఞాపకాలు చిరస్మరణీయం..
సరళ రెడ్డికి అశృ నివాళులు కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ భద్రాచలం, సెప్టెంబర్ 01, (తెలంగాణ దిశ) : ఇటీవల మృతి చెందిన సరళా రెడ్డికి పలువురు ప్రముఖులు మంగళవారం ఘనంగా అశ్రునివాళులు అర్పించారు. భద్రాచలంలోని ఆమె స్వగృహంలో మంగళవారం సరళా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె భర్త, టీవీ9 రిపోర్టర్ అనిల్ రెడ్డిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు..ఈ సందర్భంగా డీఎస్ పీ అరుణ్ కుమార్ సరళా రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆమె మంచితనం, ఆప్యాయంగా పలకరించే...