సరళారెడ్డి అకాల మరణం తీరని లోటు

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొలగాని రమేష్ భద్రాచలం, సెప్టెంబర్ 08, (తెలంగాణ దిశ) : భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 రిపోర్టర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్‌రెడ్డి సతీమణి సరళారెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని సీఐటీయూ అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొలగాని రమేష్ అన్నారు. మంగళవారం విద్యుత్ యూనియన్ నాయకులతో కలిసి ఇటీవల మృతి చెందిన సరళారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం...