13న ఉప్పల్ వైశ్య ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి భూమి పూజ
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి, ఉప్పల్ జెడ్ సి రాధిక గుప్తా రూ. 30 కోట్ల వ్యయంతో ఆత్మ గౌరవ భవనం నిర్మాణం ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు రాష్ట్ర ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలి మేడ్చల్ జిల్లాకే గర్వకారణం :...