హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కుషాయిగూడ ప్రఖండలో ఘనంగా విశ్వ హిందూ పరిషత్‌ స్థాపన వేడుకలు కుషాయిగూడ, సెప్టెంబర్‌ 09, (తెలంగాణ దిశ) : విశ్వ హిందూ పరిషత్‌ స్థాపన వేడుకలను కుషాయిగూడ ప్రఖండలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అణుశక్తి జిల్లా సంయోజక్‌ పూజ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. కార్యక్రమానికి తెలంగాణ మాతృ శక్తి సంయోజక్‌ పద్మశ్రీ, తెలంగాణ విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ సునీత రాంమోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ...