వికలాంగుల హక్కుల పోరాటాలకు ‘వికలాంగుల వాయిస్’ దిక్సూచి

12వ వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించిన మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ పైజన్ మహమ్మద్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 04, (తెలంగాణ దిశ) :  వికలాంగులలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారి హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు వికలాంగుల వాయిస్ మాస పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ పైజన్ మహమ్మద్ అన్నారు. శుక్రవారం వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. వికలాంగుల సమస్యలు, హక్కులు, ప్రభుత్వ సంక్షేమ...