మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో నేడు బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్, అక్టోబర్ 13, (తెలంగాణ దిశ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గాంధీ భవన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు హాజరుకానున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ...