గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కాంగ్రెస్ ఏఎస్ రావునగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా 157వ జయంతి వేడుకలు ఏఎస్ రావునగర్, అక్టోబర్ 2 (తెలంగాణ దిశ): జాతిపిత మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాధిక మూవీ ప్లెక్స్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. శెట్టి ప్రసాద్ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ...