మహాత్మగాంధీ నోబెల్ పీస్ అవార్డుకు సుంకర నరేష్ ఎంపిక

గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో పురస్కారం ప్రదానం   హైదరాబాద్, అక్టోబర్ 01, (తెలంగాణ దిశ) :  ప్రజా నాయకుడు, న్యాయవాది సుంకర నరేష్ ప్రతిష్టాత్మకమైన మహాత్మగాంధీ నోబెల్ పీస్ అవార్డు- 2026కు ఎంపికయ్యారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించనున్న కార్యక్రమంలో నిర్వాహకులు ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘అత్యుత్తమ మానవతావాది’ అవార్డును అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే పలు అంశాలపై నాణానికి మరోవైపు ఉన్న...