మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు
దివ్యాంగులకు 1,080 స్లాట్లు.. ముందస్తు నమోదు తప్పనిసరి మేడ్చల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01, (తెలంగాణ దిశ) : జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు అక్టోబర్ నెలలో మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. సాంబశివరావు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు వివిధ తేదీల్లో మొత్తం 1,080 స్లాట్లతో ఈ క్యాంపులు కొనసాగుతాయని వెల్లడించారు. వివిధ రకాల వైకల్యాలు కలిగిన దివ్యాంగుల కోసం ప్రత్యేక...