సీనియర్ జర్నలిస్ట్ అవ్వారి రఘు కన్నుమూత
నలభై ఏళ్లకు చేరువైన పాత్రికేయ ప్రస్థానం.. పలు పత్రికలు, టీవీ సంస్థల్లో విశిష్ట సేవలు హైదరాబాద్, అక్టోబర్ 17, (తెలంగాణ దిశ) : సీనియర్ జర్నలిస్ట్, రీజినల్ న్యూస్ అండ్ ఎనాలిసిస్ చీఫ్ ఎడిటర్ అవ్వారి రఘు కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మృతి పత్రికా రంగంలో విషాదాన్ని నింపింది. పాత్రికేయుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన రఘు మృతి పట్ల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అవ్వారి రఘు 1986లో ఉదయం దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా తన పాత్రికేయ...