టీఎన్జీవోస్ మేడ్చల్ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలి
కలెక్టర్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గం మేడ్చల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22, (తెలంగాణ దిశ) : దసరా పండుగను పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు, ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (టీ) చైర్మన్ బి. రవిప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్ (పట్టణ స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్‌లను మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీవోస్ కార్యాలయం ఏర్పాటుకు తగిన స్థలాన్ని...