శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనృసింహ స్వామి దేవాలయంలో ఘనంగా విజయ దశమి

కీసర, అక్టోబర్ 20, (తెలంగాణ దిశ) : విజయ దశమి(దసరా పండుగ) సందర్భంగా శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనృసింహ స్వామి దేవాలయంలో జమ్మి చెట్టు పూజ(శమీ పూజ) ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్త శ్రీహరి, భారీ ఎత్తున భక్తులు గ్రామ ప్రజలు ఈ జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని దసరా పండుగ నిర్వహించారు.