వరంగల్ విమానాశ్రయ టెర్మినల్‌కు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి
నైస్ డిజైనర్స్ అండ్ నైస్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజారావు కుషాయిగూడ, అక్టోబర్ 02, (తెలంగాణ దిశ) : వరంగల్‌లో నిర్మిస్తున్న మామునూరు విమానాశ్రయ టెర్మినల్‌కు భారత దేశ మాజీ ప్రధానమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) పేరు పెట్టాలని కుషాయిగూడకు చెందిన నైస్ డిజైనర్స్ అండ్ నైస్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్ రాజారావు ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక,...