ఉప్పల్ లోని ఎల్ బి నగర్ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ మెరుపు దాడులు

క్రాకర్ షాపుల అనుమతులకు లంచం డిమాండ్..  ఉప్పల్, నవంబర్ 06, (తెలంగాణ దిశ):  దీపావళి సందర్భంగా క్రాకర్ షాపుల ఏర్పాటుకు అనుమతులు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఉప్పల్ భగాయత్‌లోని అగ్నిమాపక కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎల్ బి నగర్ పరిధికి సంబంధించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో క్రాకర్ షాపుల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై రంగారెడ్డి ఏసీబీ డీఎస్...