ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు

పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరల పంపిణీ..  సేవాభావంతో వేడుకలు నిర్వహించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి దంపతులు కుషాయిగూడ, నవంబర్ 27, (తెలంగాణ దిశ): ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కుషాయిగూడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శుక్రవారం కుషాయిగూడలోని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు ఉత్సాహ భరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే...