కాప్రా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

మంత్రి శ్రీధర్‌బాబుకు కాప్రా ప్రెస్ క్లబ్ ప్రతినిధుల వినతి  కాప్రా, నవంబర్ 06, (తెలంగాణ దిశ) : కాప్రా పరిధిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కాప్రా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్లపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్,...