4.63 లక్షల కొత్త చేయూత పింఛన్ల పంపిణీ..

రూ.10 కోట్లతో మురుగునీరు, వర్షపు నీటి కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 17, (తెలంగాణ దిశ) : మేడ్చల్ నియోజకవర్గంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అత్తివెల్లిలోని జీఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4 లక్షల 63 వేల...