19న రాధికా చౌరస్తాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఏఎస్ రావునగర్, నవంబర్ 18, (తెలంగాణ దిశ) : భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం (నవంబర్ 19)కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావునగర్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు రాధిక మూవీ ప్లెక్స్ సమీపంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ రావునగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన...