ఏసీబీ దెబ్బతో కీసర పోలీస్ స్టేషన్‌లో భారీ ప్రక్షాళన…!

ఎస్‌ఐతో పాటు 10 మంది కానిస్టేబుళ్ల బదిలీ..  ముగ్గురు కొత్త ఎస్‌ఐల నియామకం కీసర, నవంబర్ 14, (తెలంగాణ దిశ) :   కీసర పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భారీ స్థాయిలో బదిలీలు, నియామకాలు చేపట్టారు. ఇటీవల వరుసగా చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో శాఖాపరంగా ఈ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ నాగరాజుతో పాటు మరో పది మంది కానిస్టేబుళ్లను సౌత్‌ జోన్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా,...