ఆపదలో ఉన్న మహిళకు అక్కల సురేష్ కుమార్ ఆర్థిక చేయూత
దొంగతనంతో జీవనోపాధి కోల్పోయిన అంజమ్మకు రూ.5 వేల సాయం.. నాగారంలో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి నాగారం, నవంబర్ 05, (తెలంగాణ దిశ) : మానవత్వమే మిన్న అనే భావనతో ఆపదలో ఉన్న నిరుపేద మహిళకు సామాజిక కార్యకర్త అక్కల సురేష్ కుమార్ తనవంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాగారం డివిజన్లో ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో భాగంగా పది రోజుల క్రితం అన్నంరాజు అంజమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.20...